Friday, 9 October 2026 Daily ePaper
Telugu Daily ePaper

ఓట్ల చోరీపై తొలిపోరు వైయస్సార్ సీపీదే..

ఓట్ల చోరీపై తొలిపోరు వైయస్సార్ సీపీదే..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ రోజు రాత్రి 11.45 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల మధ్య 17,19,482 ఓట్ల నమోదుపై వైయస్సార్ సీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈవీఎంల ట్యాంపరింగ్, ఓట్ల తొలగింపుపై ఎలక్షన్ కమిషన్ ను నిలదీస్తూ వైయస్సార్ సీపీ ఫిర్యాదులు, కోర్టు పోరాటాలు చేస్తోంది. ఇతర రాష్ట్రాల ఓట్ల అక్రమాలపై రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నా, చంద్రబాబుతో ఉన్న హాట్ లైన్ బంధం వల్ల ఏపీ ఓటు చోరీపై ఆయన మౌనంగా ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి.