Friday, 9 October 2026 Daily ePaper
Telugu Daily ePaper

ఓట్ల చోరీపై తొలిపోరు వైయస్సార్ సీపీదే..

ఓట్ల చోరీపై తొలిపోరు వైయస్సార్ సీపీదే..

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల పనితీరులో మాయాజాలం ఉందని, ఓట్ల శాతంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని వైఎస్సార్సీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈవీఎంల బదులు బ్యాలెట్ విధానాన్ని అమలు చేయాలని, ఒంగోలు నియోజకవర్గంలోని 12 బూత్లలో ఈవీఎం, వీవీప్యాట్ ఓట్లను మ్యాచ్ చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. అధికారులు తమపై ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారని వైఎస్సార్సీపీ ఆరోపించింది.