పక్షపాత క్రమ నడపవద్దు ప్రజలకు గుత్తెడూ నేర్చు కొలవాలి
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానిపురం పాత 41వ డివిజన్లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. హరిజనవాడ, అవుట్ ఏజెన్సీ వంటి పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్యపై వెలంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.