Friday, 9 October 2026 Daily ePaper
Telugu Daily ePaper

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి బెయిల్

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి బెయిల్

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి ఎస్సీ, ఎస్టీ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆగస్టు 1న చిప్పగిరిలో జరిగిన ఘర్షణకు సంబంధించి ఆయనతో పాటు 38 మందిపై కేసు నమోదై, 68 రోజులుగా ఆయన జైలులో ఉన్నారు. చంద్రబాబు డైరెక్షన్లో 'రెడ్బుక్ రాజ్యాంగం' నడుస్తోందని, కుట్రపూరితంగా కేసులు పెట్టారని వైయస్ జగన్ విమర్శించారు.